ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 9 వస్తువులతో కిట్లు ఇస్తామన్నా సీఎం రేవంత్ రెడ్డి ......!
Posted 2026-05-11 16:05:16
0
327
విద్యార్థులకు GOOD NEWS.. 9 వస్తువులతో కిట్లు ఇస్తామన్న CM...
భారత్ అవాజ్ న్యూస్: 11 మే రోజున...
TG: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు 9 వస్తువులతో కూడిన విద్యా కిట్లు ఇవ్వనున్నట్లు CM రేవంత్ తెలిపారు. ఈ ఎడ్యుకేషన్ కిట్ల కోసం రూ.1100కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ను అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు పాలు, రాగి జావ వంటి బలవర్ధకమైన పోషకాహారాన్ని పెట్టాలని నిర్ణయించినట్లు HYDలో విద్యా వారోత్సవాల ప్రారంభోత్సవంలో చెప్పారు. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈ నెల 13న సిఎండీపీఎఫ్ సమావేశం
విశాఖ అర్బన్; ఈనెల 13న క్రిస్టియన్ .ముస్లిం.దళిత పొలిటికల్ ప్రంట్ జాతీయ సమావేశం గవర్నర్ పేట హోటల్...
ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి సాయం ఎందుకు అందించలేదు?
కాలనీ: KVR Colony, ఇస్కదమర్ల గ్రామం, కొండపురం మండలం, SPSR నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ –...
మరోసారి ప్రవేశ రుసుము చెల్లించిన ఎమ్మెల్యే నారా లోకేష్
*మంగళగిరి ఎకోపార్కు వాకర్స్ కు శుభవార్త!*
*-మరోసారి ప్రవేశరుసుం చెల్లించిన మంత్రి నారా...
Chandrashekar Badugu IAS: Inspiring Public Leadership
A Committed Telangana IAS Officer Driving Inclusive Growth, Transparent Governance, and...
నల్లబెల్లి PACS ముందు రైతుల ధర్నా.....!
భారత్ అవాజ్ న్యూస్: ఈరోజు.వరంగల్ జిల్లా. నల్లబెల్లి లో PACS వద్ద ట్రక్ షీట్లు...