మదనపల్లిలో టమాటా ధరలు పతనం.

0
158

మదనపల్లె మార్కెట్‌కు 391 మెట్రిక్ టన్నుల టమాటాలు ఆదివారం వచ్చాయి. గత 3 రోజులుగా టమాటా ధరలు పతనం వైపు అడుగులు వేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రకం టమాటాలు 10 కిలోలకు రూ.230, రెండో రకం రూ.180, మూడో రకం రూ.160 చొప్పున అమ్ముడుపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. గతంలో కిలో రూ.38 వరకు ధర పలికిన టమాటాలు ఇప్పుడు గణనీయంగా పడిపోయాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఒక సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! లాటరీ కాదు.. పర్ఫెక్ట్‌ స్ట్రాటజీతో..
ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తక్కువ జీతంతో తన ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించి, క్రమశిక్షణతో...
By Pagadala Venkateswar 2026-01-13 07:15:35 0 220
Telangana
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*
ప్రెస్ రిలీజ్  మే 20, బుధవారం మహబూబాబాద్ జిల్లా,      *ప్రత్యేక అధికారుల...
By Kadari Komuravelli 2026-05-20 12:58:43 0 294
SURAKSHA
Architect of Growth: The Visionary Administrator Shaping DNH & DD
Driving Progressive Governance and Structural Transformation in the Union Territory True...
By Kalaga Sailaja 2026-08-01 13:09:44 0 245
Telangana
సింగరేణిలో అగ్గి పుట్టిస్తాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సింగరేణిలో అగ్గి పుట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన...
By Avunoori Mahesh 2026-04-12 12:29:18 0 220
SURAKSHA
AP పోలీసులు నేడు: పేద పిల్లలకు ఉచిత విద్య బోధన
నేడు AP పోలీసులు పేద పిల్లలకు టీచర్లుగా మారారు. విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లు, స్లమ్...
By Kalaga Sailaja 2026-07-04 09:23:41 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com