పుంగునూరు:పుంగనూరు అన్నమయ్య జిల్లాలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ
Posted 2026-05-11 05:45:12
0
141
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారవేత్తలకు ఉచితంగా గొడుగులు ఆదివారం పంపిణీ చేశారు. ఎండలు, వర్షాల సమయంలో రోడ్లపై వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరుకు 1,442 పక్కా ఇళ్ల మంజూరు: ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశం
అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీ రమేశ్‌రెడ్డి మంగళవారం పుంగనూరులో గృహ నిర్మాణ పురోగతిపై సమీక్ష...
Assam Expands Infrastructure and Connectivity Network
Assam continues to strengthen its infrastructure and connectivity through major investments in...
దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..
భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల...
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన
చంద్రబాబు “వెన్నుపోటుకు రెండేళ్లు”నిరసన కార్యక్రమం.!
వై.యస్.ఆర్ కాంగ్రెస్...
మదనపల్లెలో ట్రాక్టర్ ఢీ.. ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజశేఖర్ (30) తీవ్రంగా...