పుంగనూరు: ప్రత్యేక పుష్పాలతో నూర్షావలి బాబా "దర్గా"

0
139

పుంగనూరు పట్టణంలోని సయ్యద్ నూర్షా పల్లి బాబా దర్గాలో శనివారం రాత్రి రెండో రోజు ఉరుసు మహోత్సవాలు వైభవంగా జరిగాయి. దర్గాను పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన పాటకచేరికి హిందూ, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై సామరస్యాన్ని చాటారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పర్యటన వివరాలు
ఉదయం 10:00 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి...
By Avunoori Mahesh 2026-04-13 15:00:40 0 272
Telangana
కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత,నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూకేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు...
By Ponnala Srinivasrao 2026-03-17 01:12:01 0 299
Andhra Pradesh
విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత
విద్యుదాఘాతానికి గురై ఆవు మృతిచెందిన సంఘటన వంగర మండలం మద్దివలస గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది....
By Boiena Rajesh 2026-04-09 01:11:10 0 195
Andhra Pradesh
నాడు నేడు ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో మంత్రి నారా లోకేష్
*నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటాను*   *అందరం కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి...
By Rajini Kumari 2025-12-20 09:45:18 0 218
Andhra Pradesh
ఫ్రీగా పైరసీ సినిమాలు చూస్తున్నారా?.. ఆ యాప్ వాడితే ఇక అంతే సంగతులు.. క్షణాల్లో మీ ఇంటికి..
మీరు స్మార్ట్‌ ఫోన్‌లో పైరసీ సినిమాలు చూస్తున్నారా?, అయితే జాగ్రత్త మీరు త్వరలోనే పెను...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:54:09 0 294
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com