Yello అలర్ట్ వాతావరణ కేంద్రం ఇచ్చింది...

0
159

YELLOW ALERT: రెండు రోజులు వర్షాలు...

భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున...

TG: రాష్ట్రంలో ఎండలు, వర్షాలతో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. వచ్చే రెండు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండదని, ఆ తర్వాత 4 రోజుల్లో 2-3 డిగ్రీలు పెరుగుతుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే 2 రోజులు వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపు ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, HYD జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. వాతావరణ నిపుణులు తెలపడం జరిగింది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
Andhra Pradesh
గాలిబ్ షాహిద్ దర్గా భూములు కాపాడండి
*ఖిల్లా హజరత్ గాలిబ్ షహీద్ దర్గా భూములు కాపాడండి*   *అల్తాఫ్ బాబాకు దర్గా ముజావర్ల వినతి...
By Rajini Kumari 2026-03-28 14:12:21 0 260
Andhra Pradesh
సెమీకండక్టర్ల తయారీకి ఏపీనే బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు.
  సెమీకండక్టర్ల తయారీకి ఏపీనే బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు 16-06-2026 Tue ...
By Pagadala Venkateswar 2026-06-16 13:17:37 0 95
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో మసీదులకు కొత్తూరు మురళి4.35లక్షలు అందజేసిన పెద్దిరెడ్డి
రంజాన్ మాసం సందర్భంగా, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే...
By Kothuru Murali 2026-03-15 10:27:00 2 386
Andhra Pradesh
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం యోగ,  క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ ప్రయోజనాలు
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం... యోగ,  క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ...
By Gadiyapudi Narendra 2025-12-27 16:07:15 0 552
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com