పుంగనూరు:పుంగనూరు పట్టణం లో మసీదులకు కొత్తూరు మురళి4.35లక్షలు అందజేసిన పెద్దిరెడ్డి

2
385

రంజాన్ మాసం సందర్భంగా, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పుంగనూరులోని 29 మసీదులకు రూ. 4,35,000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా అంజుమన్ ప్రెసిడెంట్ సలీమ్ మాట్లాడుతూ, గత 19 సంవత్సరాలుగా వీరు ఇఫ్తార్ విందుల కోసం మసీదులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. ఈ విరాళం మసీదుల నిర్వహణకు, ముస్లింల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడనుంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం.
దొంగ ఓట్లపై ఉక్కుపాదం – ప్రతి ఓటూ పారదర్శకంగా ఉండటమే మన లక్ష్యం.. ఈరోజు మార్కాపురం మండల...
By Chennaiah Kati 2026-06-28 13:15:21 0 92
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీలో జననాల రేటు దారుణంగా పడిపోతోంది: సీఎం చంద్రబాబు.
కుటుంబ నియంత్రణ నుంచి పాపులేషన్ మేనేజ్‌మెంట్ వైపు ఏపీ అడుగులు 2047 నాటికి రాష్ట్ర జనాభాలో...
By Pagadala Venkateswar 2026-03-05 12:14:26 0 181
Telangana
వరంగల్
    రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్ లో గుర్తుతేయని మృతదేహం లభ్యం   ...
By Ellandula Sandeep 2026-03-05 06:52:08 0 494
Telangana
రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్
రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్ మంచిర్యాల:...
By Pinnehasan Odela 2026-06-26 13:41:38 0 205
Telangana
మంచిర్యాల్: రైల్లోలో చోరీ నిందితుడు అరెస్ట్
ఈనెల 25 న స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ లో దొంగతనానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్ లుకుచేసినట్లు ...
By Bonagiri RaviShankar 2026-05-30 12:10:08 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com