జర్నలిస్టు మిత్రులు అందరూ కలిసి సాయి యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు*

0
272

*బాపట్ల జిల్లా చీరాల *పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లో  రిపోర్టర్ సాయి యాదవ్ *జన్మదిన సందర్భంగా జర్నలిస్టు మిత్రులు అందరూ కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం *నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని సాయి యాదవ్‌కు ఆప్యాయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు*.

*సాటి జర్నలిస్టుగా సాయి యాదవ్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ జర్నలిస్టు మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు*.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి మార్కెట్ యార్డులో మక్కలు చోరీ...!
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విఎస్, ఎమ్మెల్యే...
By Sunka Santhosh 2026-05-07 03:57:42 0 171
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం : బోయకొండలో భర్తను చంపిన భార్య ప్రియుడు
చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో గాంధీ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తమిళనాడుకు చెందిన...
By Kothuru Murali 2026-04-07 05:46:27 0 237
BMA
AI Scraping: Indian Publishers Fight Copyright Theft
Indian media companies have initiated landmark lawsuits against AI giants for the unlicensed...
By JoinBMA 2026-08-21 06:20:54 0 118
Telangana
ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  గాజుల రామారంలో రూ.4500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి,...
By Sidhu Maroju 2025-09-21 09:22:15 0 340
Telangana
పిజ్జా షాప్ ని ప్రారంభించిన మంచిర్యాల మేయర్ : ధర్ని మధుకర్
మంచిర్యాల పట్టణంలో స్థానిక ముఖారమ్ చౌరస్తాలోని గిన్ని కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన *TCH (THE...
By Avunoori Mahesh 2026-04-25 08:07:11 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com