మీ భద్రత మిచేతుల్లోనే ఇంటిపనివారి వివరాలు పోలీసులకు ఇవ్వండి ఎస్పి నీతికా పంత్
Posted 2026-05-10 02:55:37
0
774
🎤భారత్ ఆవాజ్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో దొంగతనాలు, నేరాల నివారణకు ప్రతి యజమాని తమ ఇంట్లో పనిచేసే పనిమనుషులు. డ్రైవర్లు మరియు అద్దెదారుల వివరాలును స్థానిక పోలీస్ స్టేషన్ లో తప్పనిసరిగా నమోదు చేయాలనీ ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ గారు కోరారు.అపరిచితులను నమ్మి మోసపోకుండా.వారి ఆధార్ కార్డ్ మరియు ఫోటోలను సమర్పించి వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు.భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దు అని,ఏదైనా అనుమానం వస్తే వెంటనే డైల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్
*టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ నియామకంపై మంగళగిరిలో టీడీపీ శ్రేణుల...
అనవసరంగా వివాదం చేయకండి..!!*
స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభ కార్యానికి ముందు...
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కీలక సమావేశం
కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా...
మదనపల్లి: నేడు విద్యార్థులకు అవగాహన సదస్సు.
యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించేందుకు గురువారం సర్వోదయ డి...
పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 25 వేలు నష్టం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, హనుమంతరాయునిదిన్నెలో శుక్రవారం మామిడి తోటలో అగ్నిప్రమాదం...