కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీకి తూట్లు పొడిచారు: షర్మిల.
Posted 2026-02-06 04:37:46
0
190
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం అన్నమయ్య జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కూలీలతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి తూట్లు పొడుస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఈ పథకం పేరుతోనే కొనసాగాలని ఆమె డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరులో పర్యటిస్తానని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Harmeet Singh, IPS: Leading Assam Police with Courage
The Journey Begins
"A police force earns public trust not only through...
మహిళ భద్రత కోసం తెలంగాణ పోలీసుల ప్రత్యేక చర్యలు
మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. షీ టీమ్స్...
రెండు రోజులు పాటు జరగనున్న బిజెపి సమ్మేళనం ముస్తాబైన విజయవాడ
విజయవాడ వేదికగా చారిత్రక స్మృతులు
*రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనానికి విజయవాడ...
మదనపల్లె: కల్తీ మద్యం కేసులో ముగిసిన విచారణ
ములకలచెరువు కల్తీ మద్యం కేసులో విచారణ శుక్రవారంతో ముగిసింది. నిందితులను గురువారం తంబళ్లపల్లి...
సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డి భార్యకు చుక్కెదురు.
పెద్దిరెడ్డి భార్యకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తాము PLR ప్రాజెక్ట్ Pvt. Ltd సంస్థ తరఫున...