ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ మౌనం ?

0
152

ఏంటి Kalvakuntla Kavitha అక్కో 

‎తెలంగాణకి అమ్మ అవుతా అన్నావ్ 

‎ఒక కూతురు లాంటి అమ్మాయికి అన్యాయం జరిగితే ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒక సోషల్ మీడియాలో పోస్ట్ లేదు ఎందుకు అక్క... 

‎కేవలం పార్టీ పెట్టి brs ను తిట్టడానికి మాత్రమే మైకడతావా... 

‎ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడవు నువ్వు.. 

‎ఎవరిని మభ్యపెట్టడానికి ఈ మౌనం...అని అడుగుతుంది తెలంగాణ సమాజం

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలిసిన కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చిన రాజమన్నార్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-02-27 11:05:22 0 142
Andhra Pradesh
వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే, అమరావతి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం రెడ్డివారిపల్లి సమీపంలో అన్ని అనుమతులు ఉన్న...
By Kothuru Murali 2026-01-08 12:58:02 0 223
Telangana
వాళ్ళు కట్టేశారు వీళ్ళు కుల్చేషారు
‎దిండిగల్, శంబీపూర్ మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉన్నా 1.5 ఏకరాల ప్రభుత్వ స్థలం లో స్థానిక ఎస్సీ...
By Ponnala Srinivasrao 2026-03-11 08:29:48 0 380
Andhra Pradesh
పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశం
పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట భూకబ్జా ఆరోపణలపై దాఖలు చేసిన పరువు నష్టం...
By Pagadala Venkateswar 2026-06-18 05:18:45 0 105
Andhra Pradesh
Pawan Kalyan: అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం: పవన్ కల్యాణ్.
ఈ వేడుకలు రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలకు అద్దం పట్టాయన్న పవన్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి...
By Pagadala Venkateswar 2026-01-26 11:16:46 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com