విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్
Posted 2026-05-09 13:56:52
0
182
*విజయవాడ ఇంద్రకిలాద్రి క్షేత్రానికి విచ్చేసిన యువ నేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు*
*అమ్మవారి ఆలయానికి శనివారం ఉదయం విచ్చేసిన లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన* *దేవాదాయ శాఖ కమిషనర్* *రామచంద్ర మోహన్*, *ఆలయ ఈవో శీనా నాయక్, పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ( గాంధీ ), పాలకమండలి సభ్యులు*
*వేద పండితులు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలోకి తోడుకొని వెళ్లారు వెళ్లారు*
*అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన లోకేష్ బాబు*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అమ్మచెరువుమిట్టలో హెచ్‌ఐవీ స్క్రీనింగ్ శిబిరం.
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం బొమ్మనచెరువు వైద్య...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
Rajasthan Accelerates Investment and Economic Growth
Rajasthan continues to strengthen its position as a major investment destination through...
జిహెచ్ఎంసి లో కాలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు...
Chandrababu Naidu: పదేళ్లలో అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోతాయి: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: పదేళ్లలో అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోతాయి: సీఎం చంద్రబాబు
30-01-2026 Fri...