ఇదేనా బండి సంజయ్ మీ సంస్కారం..? ప్రశ్నిస్తే మహిళ ఇంటిపై దాడులా..?

0
169

తెలంగాణ ఆడబిడ్డ పావని అక్క ఇంటిపై గుండాలను పంపించడం BJP అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టింది.

‎BRS సోషల్ మీడియాపై చూపే కోపం, కక్షలో సగం అయినా కరీంనగర్ అభివృద్ధిపై పెట్టి ఉంటే ఈరోజు జిల్లా మరో స్థాయిలో ఉండేది. కేంద్రంలో పిల్లిలా నోరు మూసుకుని. రాష్ట్రంలో మాత్రం వీరంగం చేయడం నాయకత్వం కాదు.

‎బండి సంజయ్  పౌరుషం అంటే మహిళల ఇళ్లపై దాడులు కాదు తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీయడం. నిధులు తీసుకురావడం. యువతకు ఉద్యోగాలు తెచ్చించడం.

‎ఇలాంటి భయపెట్టే రాజకీయాలకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడరు. ఆడబిడ్డ గౌరవంపై దాడి చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు.

‎పావని  అక్కపై దాడులు చేస్తే భయపడేది కాదు… 

‎ప్రతి అడుగులో అక్కకు మా బీఆర్ఎస్ మద్దతు ఉంటుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: హోటళ్లలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం.
మదనపల్లె పట్టణంలోని హోటళ్లలో మున్సిపల్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇడ్లీ పాత్రలు,...
By Pagadala Venkateswar 2026-04-08 05:38:12 0 161
Andhra Pradesh
AP SSC Hall Tickets: ఏపీలో టెన్త్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్.. ఇక పరీక్షా కేంద్రం వెతకడం ఈజీ!
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సులభంగా పరీక్షా కేంద్రం గుర్తింపు విద్యార్థుల ఇబ్బందుల నివారణకు...
By Pagadala Venkateswar 2026-03-09 08:09:58 0 168
Telangana
నిజామాబాద్ : మెప్మా అధ్వర్యంలో వారిధన్యం కొనుగోలు కెంధం ప్రారంభం
జిల్లాలో నీ గిరిరాజ్ కలశలాలో అవారనలో మెప్మా అధ్వర్యంలో  వారిధన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం...
By Sadaq Sadaq 2026-04-21 09:10:15 0 180
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరికలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం...
By Kothuru Murali 2026-03-06 11:26:17 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com