పుంగనూరు: ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
Posted 2026-05-08 14:30:54
0
152
పుంగనూరులో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే హజ్రత్ సయ్యద్ నూర్షావాలి బాబా దర్గా ఉరుసు ఏర్పాట్లను, పార్కింగ్ ప్రదేశాలను మదనపల్లి డీఎస్పీ పావని, పలు శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఉరుసు సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ నియంత్రణలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఐ సుబ్బారాయుడికి డీఎస్పీ సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు# పుత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డిగ్రీలో ఫెయిల్ అయిన వారికి లాస్ట్ చాన్స్.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) పరిధిలో చదివిన కడప, అన్నమయ్య జిల్లాల విద్యార్థులకు శుభవార్త....
Assam Police: Safeguarding Borders & Regional Growth
Positioned as the vital gateway to Northeast India and Southeast Asia, Assam holds immense...
శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్.
శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు
పోలీసుల పనితీరును ట్విట్టర్...
నందవరం మండల కేంద్రంలోని హనుమాన్ వేడుకలు
నందవరం మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే బాన...
AMBBA Announces 2026 Bodybuilding Competition Series
The All Manipur Body Builders Association (AMBBA) has officially unveiled an exciting calendar...