పుంగనూరు: సర్వాంగ సుందరంగా ముస్తాబైన పెద్ద దర్గా

0
168

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ఎన్. ఎస్. పేటలో ఉన్న హజ్రత్ సయ్యద్ నూర్ షావలి బాబా దర్గాలో ఉరుసు సందర్భంగా గురువారం రాత్రి విద్యుత్ దీపాలతో అలంకరించారు. దర్గా లోపల ప్రత్యేక పుష్పాలను కూడా అలంకరించారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు గంధం ఊరేగింపు నిర్వహించనున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు కోరారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Telangana
పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్..!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్‌...
By Ponnala Srinivasrao 2026-05-13 00:11:18 0 145
Andhra Pradesh
స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత మార్ధాన్ రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్
భారతీయ జనతా యువమోర్చా   ప్రచురణ కొరకు...     *స్వామి వివేకానంద స్ఫూర్తి తో...
By Rajini Kumari 2026-01-11 09:37:38 0 223
SURAKSHA
Leadership in Khaki: The Journey of IPS Nirmal Kumar Azad
Leadership in Khaki: The Journey of IPS Nirmal Kumar Azad: "Integrity is not a passive...
By Kalaga Sailaja 2026-07-24 06:32:02 0 228
Rajasthan
Rajasthan Strengthens Law and Order Through Reforms
Rajasthan continues to enhance its law and order framework through police modernization,...
By Fathima Safa 2026-07-03 04:36:35 0 89
Andhra Pradesh
బి వి జయనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో ఘన వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఎమ్మిగనూరులో ఘనంగా క్షేత్రస్థాయి వేడుకలు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా...
By Boya Dasthagiri 2026-04-02 23:56:04 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com