Bharat Aawaz

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
186
Views

*రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.*

 

 

*అమరావతి*

 

*ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్*

 

 

*ఏపీలో త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దాం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు.*

 

*ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రూట్ క్లియర్*

 

 

*త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక పోరుకు రంగం సిద్ధం చేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.*

 

*రాష్ట్ర గవర్నర్ తో భేటీ అయిన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనీత.*