నందిగామ కృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రం

0
318

నందిగామ పట్టణంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (నందిగామ బ్రాంచ్ )వారు బాటసారుల దాహార్తిని తీర్చడానికి గాను బ్యాంక్ చైర్ పర్సన్ నెట్టెం శ్రీరఘురామ్  పిలుపు మేరకు మధిర ఆర్చ్ వద్దగల ఏ సి పి కార్యాలయం సమీపంలో చలివేంద్ర ఏర్పాటు చేశారు.. ఈ చలివేంద్రాన్ని బ్రాంచ్ మేనేజర్ పి బాబూరావు సహకార సంఘాల చైర్ పర్సన్స్ తో కలిసి ప్రారంభించి బాటసారులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ పరిధిలోని సహకార సంఘాల చైర్ పర్సన్స్ తో పాటు నందిగామ పురపాలక సంఘ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి మండవ కృష్ణ కుమారి,బ్యాంక్ సూపర్వైజర్ బండి శ్రీను బ్యాంక్ సిబ్బంది సహకార సంఘాల సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అంబేద్కర్ జయంతి వేడుకలు: భవనం, విగ్రహ ఏర్పాటుపై పోరాటం కొనసాగింపు
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలోని నల్లూరుపల్లి గ్రామంలో ఆదివారం, 12 ఏప్రిల్ 2026న డాక్టర్...
By Kothuru Murali 2026-04-13 08:10:25 0 147
Andhra Pradesh
రేపటి నుంచి భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు
రేపటి నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి....
By Boiena Rajesh 2026-08-16 03:30:01 0 93
Andhra Pradesh
ఎమ్మిగనూరు లోఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తెలియజేయడమేనగా రేపు 10 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు...
By Boya Dasthagiri 2026-04-13 12:27:07 0 210
Andhra Pradesh
పెట్రోల్, డిజీల్ కొరతపై చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... ఏపీలో మెరుగుపడుతున్న పరిస్థితులు.
ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అధికారుల వరుస సమావేశాలు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు...
By Pagadala Venkateswar 2026-04-28 05:45:46 0 160
Telangana
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు : మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా : చెన్నూరు మండలం బావురావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎగుడ శేఖర్ ఇందిరమ్మ గృహ...
By Avunoori Mahesh 2026-04-29 11:00:38 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com