రికార్డు స్థాయిలో శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం హుండీ ఆదాయం
Posted 2026-07-14 12:40:59
0
222
శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో 54 రోజుల హుండీ ఆదాయం రూ. 1, 25, 45, 420 వచ్చింది. హుండీలో 43. 950 గ్రాముల బంగారంతో పాటు 55. 100 గ్రాముల వెండి, 6 విదేశీ కరెన్సీ నోట్లు. –2, కువైట్ దినార్–1, థాయ్ బాత్–1, ట్రినిడాడ్ & టొబాగో డాలర్లు–2 అలాగే అన్నదాన హుండీ ఆదాయం రూ. 22, 179, శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థాన హుండీ ఆదాయం రూ. 96, 241 వచ్చింది. బోయకొండ దేవస్థానం ఉప కమిషనర్ & ఈఓ జె. ఏకాంబరం ఆధ్వర్యంలో హుండీ లెక్కించారు.
అన్నమయ్య జిల్లా దేవాదాయ అధికారి జె. విశ్వనాథ్ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. చౌడేపల్లి పోలీసు సిబ్బంది, పుంగనూరు ఇండియన్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన...
రీసర్వే వేగవంతం చేయాలి
పార్వతీపురంలో రెవెన్యూ అధికారులతో బుధవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి కీలక...
Ankit, IAS: A Young Administrator Driving Progress
A Dynamic Telangana IAS Officer Dedicated to Transparent Governance, Inclusive Development, and...
"₹166 కోట్ల కాంట్రాక్ట్‌పై వివాదం… మూసీ ప్రాజెక్ట్ హాట్ టాపిక్”.|
హైదరాబాద్ : మూసి రివర్ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం రాజకీయంగా చర్చ కొనసాగుతోంది. ఈ...
ఎంపీ శివనాద్ కార్యాలయంలో రెటంపల్లి శ్యామ్ కి సన్మానం
*ప్రచురణార్థం* *05-03-2026*
*కష్టపడి పనిచేసే వారికి టిడిపిలో గుర్తింపు...