రైతులు సోలార్ విద్యుత్ ను ఉపయోగించుకోవాలి
Posted 2026-05-07 12:56:15
0
142
చిలుకూరు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే విద్యుత్ ను రైతులు ఉపయోగించుకోవాలని కోదాడ ఏడిఈ ప్రశాంతి కుమారి అన్నారు. ప్రజా పాలన ప్రగతి వారోత్సవాల్లో భాగంగా చిలుకూరు రైతు వేదికలో నిర్వహించారు. సోలార్ విద్యుత్ ను వ్యవసాయానికి గృహ అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యుత్ పొదుపు కోసం రైతులు ఐ ఎస్ ఐ స్టాండర్డ్ మోటార్లను వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లు పుల్లమ్మ, ఏ డి ఈ ప్రశాంతి కుమారి, ఏఈ, శ్రీనివాస్, ఓరుగంటి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం – మంత్రి.
మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి సోమవారం...
జగ్గయ్యపేట పట్టణంలోని పదవ వార్డ్ చిరు నగర్ లో పెన్షన్ల పంపిణీ
ప్రెస్ నోట్
తేదీ: 31.12.2026
జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్‌లో...
పసుపు అలంకారంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ దివ్యదర్శనం
పుంగనూరు ప్రైవేటు బస్టాండ్ సమీపాన వెలసిన మహిమాన్విత స్వరూపిణి శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి...
కడప బేసిన్‌లో లిథియం, గ్యాలియం.. ఏపీకి కొత్త ఆశలు.
కడప బేసిన్‌లో లిథియం, గ్యాలియం ఖనిజాల ఆనవాళ్లు బయటపడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై...
ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు.
ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన...