అల్లూరి వర్ధంతి: రాజు క్షత్రియ సేవ సంఘం నివాళులు
Posted 2026-05-07 12:22:02
0
140
చిత్తూరు జిల్లా పుంగనూరులో రాజు క్షత్రియ సేవ సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని మే 7, 2026న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సతీష్ రాజు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచి తెలుగు జాతి వీరత్వాన్ని చాటిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. యువత ఆయన త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు# కొత్తూరుమురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పర్చూరు ఎమ్మార్వో కారు ఢీకొని వ్యక్తి మృతి
*పల్నాడుజిల్లా*
*చిలకలూరిపేట-ఓడరేవు హైవేపై పసుమర్రు వద్ద రోడ్డు ప్రమాదం*.
...
క్రిస్మస్ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్
25.12.2025.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ...
గుంటూరు సిటీని సర్వనాశనం చేశారు
కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు సిటీని సర్వనాశనం చేశారని మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు....
CPIM నేతలు నక్కపల్లి ప్రజల అక్రమ అరెస్టుల ఖండన
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిట: ...
Pileru: పీలేరు-పులిచర్ల మార్గంలో రెడ్డివారిపల్లి వద్ద పీలేరు ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు. రూ. 26 లక్షల ఎర్రచందనం స్వాధీనం, ఐదుగురు స్మగ్లర్ల అరెస్ట్.
Pileru: పీలేరు- పులిచర్ల మార్గమద్యంలో రెడ్డి వారి పల్లి వద్ద 26 లక్షలు విలువ చేసే ఎర్రచందనం అక్రమ...