పుంగనూరు: ఈ బోడెద్దుల విలువ ఎంతో తెలుసా...

0
164

పుంగనూరు ఎద్దుల పరుషలో రూ. 5,50,000 విలువైన జోడెద్దులు అందరి దృష్టిని ఆకర్షించాయి. సత్యసాయి జిల్లా గోరంట్ల నుంచి వెంకటేష్ అనే రైతు ఈ ఎద్దులను బుధవారం పరుషకు తీసుకొచ్చారు. ఆరు సంవత్సరాల వయసున్న ఈ ఎద్దులతో పాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వివిధ జాతుల ఎద్దులను కూడా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరు: 1/70 చట్టం పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదివాసి సంఘాల డిమాండ్!
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జీవో-3కి ప్రత్యామ్నాయ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని మరియు...
By Shyamala Yadagiri 2026-08-09 17:19:34 0 183
Telangana
శ్రీరామ నవమి మహోత్సవం
శ్రీరామ నవమి సందర్భంగా కౌకుంట్ల మండలo లోని పేరూరు గ్రామంలో సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా...
By Dodla Nagaraju 2026-03-27 08:32:23 0 512
Andhra Pradesh
నేపాల్ వరదల్లో మృతుల ఆత్మశాంతికి మౌనం పాటించారు
పాలకొండలోని ఋషి యోగా కేంద్రంలో యోగా మాస్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో యోగా సభ్యులు ఆదివారం ఉదయం నేపాల్...
By Boiena Rajesh 2026-08-30 07:16:35 0 101
BMA
Newsroom Wellbeing: Breaking Free from 24/7 Burnout
The relentless demand to publish breaking news every few minutes has created an unprecedented...
By JoinBMA 2026-08-24 05:57:27 0 247
SURAKSHA
Dr. Ravi Inder Singh: A Beacon of Public Service
Transforming Governance Through Commitment and Integrity: In the realm of Indian administration,...
By Kalaga Sailaja 2026-07-17 10:57:41 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com