రాజీవ్ వీకర్ సెక్షన్‌లో నీటి కష్టాలకు చెక్… శాంతి రెడ్డి సడన్ యాక్షన్.|

0
239

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని రాజీవ్ వీకర్ సెక్షన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను పరిష్కరించేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పర్యటించారు. 

ఈ పర్యటనలో DC భోగేశ్వర్, SW DE సత్యనారాయణ, SFAలు ఆరిఫ్, హనుమంత్, సాజిద్, ఆదిత్యతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక నివాసితులు తమ సమస్యలను మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా కొత్త చెరువులోని హైసింత్ తొలగించిన తరువాత నీరు ఇళ్లలోకి చేరుతున్న సమస్యపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే, ప్రాంతంలో పరిశుభ్రతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, స్వచ్ఛ ఆటోలు (Swach Autos)కి క్రమం తప్పకుండా ఇవ్వాలని సూచించారు. ప్రజలు సహకరిస్తేనే శుభ్రమైన వాతావరణం సాధ్యమవుతుందని ఆమె తెలిపారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి: జాతీయ కార్మిక సమ్మెకు ఆశా వర్కర్స్ పిలుపు
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని మరియంపేట పీహెచ్సీ వద్ద ఫిబ్రవరి 12న...
By Gadiyapudi Narendra 2026-02-09 19:32:38 0 215
Telangana
నిజామాబాద్
ఇందూర్ నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా 2 రోజుల పండిట్...
By Sadaq Sadaq 2026-05-28 07:24:28 0 116
Andhra Pradesh
కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్.
  కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్ 17-06-2026 Wed...
By Pagadala Venkateswar 2026-06-17 04:17:09 0 101
Jammu & Kashmir
Major Drug Bust in Anantnag: Heroin Worth ₹20 Crore Seized
In a significant blow to the narcotics network operating within the region, the Anantnag Police...
By Lokeshwari Panthadi 2026-06-30 05:12:05 0 129
Andhra Pradesh
పగటిపూట ఇంటి నేరాలు చేసే అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 65 చోట్ల దొంగతనాలకు పాల్పడిన నిందితుడు
పగటిపూట ఇంటి నేరాలు చేసే అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 65 చోట్ల...
By Gadiyapudi Narendra 2026-01-17 16:44:07 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com