పుంగనూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా మారిన వాతావరణం
Posted 2026-05-07 12:11:42
0
144
అన్నమయ్య జిల్లా, నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు ఈ వర్షం కారణంగా కాస్త ఉపశమనం పొందారు. అయితే, కొన్ని ప్రాంతాలలో టమోటా పంటకు నష్టం వాటిలినట్లు సమాచారం. ఈ ఆకస్మిక వాతావరణ మార్పు జనజీవనాన్ని తాత్కాలికంగా స్తంభింపజేసింది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కవితా నీ నీచ రాజకీయాలు మానుకో..! రాజకీయ డ్రామాలు ఆపాలని హెచ్చరిక
కవితా నీ నీచ రాజకీయాలు మానుకో..!*
తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా...
Nara Lokesh: లోకేశ్‌కు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు.
లోకేశ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం
పాఠశాలల్లో మౌలిక వసతులు,...
గల్ఫ్ వలసదారుడు విదేశీ కార్మికుల క్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం లక్ష్యం
ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ అద్భుత సేవలు
- గల్ఫ్ వలసదారులు, విదేశీ...
The Scholar-Cop: Dr. Sudhanshu Sarangi’s Vision for Modern Policing
Bridging Intellect and Enforcement: The Inspiring Odyssey of an IPS Stalwart:In the demanding...
మదనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.
మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో శనివారం ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది....