పుంగనూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం

0
131

పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు పదవ తరగతి పరీక్షలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ప్రతిభ కనబరిచాయి. ఈ నేపథ్యంలో, బుధవారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో షహవార్ (592), జీవన్ రెడ్డి (584), నాగసాయిరెడ్డి (584), వై. సారిక (580) వంటి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర సెక్రెటరీ మోహన్, మండల అధ్యక్షుడు బుడ్డన్న, జనరల్ సెక్రెటరీ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Lakshdweep
Skies Over the Sea: Seaplane Trials a Success
The horizon of Lakshadweep witnessed a historic transformation this week as seaplane trials...
By Dunna Jessicaruth 2026-05-14 10:28:44 0 126
Telangana
"వాసవీ నగర్‌లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటన."|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ మున్సిపల్ పరిధిలోని వాసవీ నగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్...
By Sidhu Maroju 2026-06-16 09:19:16 0 127
Andhra Pradesh
అధికారులను అభినందించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ.
పదేళ్ల క్రితం నాటి హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు: అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ...
By Pagadala Venkateswar 2026-01-23 06:07:59 0 190
Telangana
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక
తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ...
By Bharat Aawaz 2025-10-15 08:26:20 0 1K
Andhra Pradesh
నాలుగు స్తంభాల వద్ద ఏడు లక్షల వ్యయంతో మెట్లు డ్రైన్ల నిర్మాణం
*నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం*   *44వ డివిజన్ కార్పొరేటర్...
By Rajini Kumari 2026-03-09 17:28:07 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com