హమాలీల సమ్మె రైతుల ఆందోళన.....!
Posted 2026-05-07 08:55:37
0
165
నల్లబెల్లిలో హమాలీల సమ్మె.. రైతుల రాస్తారోకోతో ఉద్రిక్తత...
భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్ జిల్లా నల్లబెల్లి గోదాముల వద్ద హమాలీల సమ్మె కారణంగా మొక్కజొన్న దిగుమతులు నిలిచిపోవడంతో రైతులు రోడ్డెక్కారు. హమాలీ ఛార్జీలు పెంచాలని, రోజువారీ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పనులు నిలిపివేశారు. దీంతో గంటల తరబడి వేచి ఉన్న రైతులు సహనం కోల్పోయి రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తహశీల్దార్ కృష్ణ, ఎస్సై సాయి ప్రసన్నకుమార్ అక్కడికి చేరుకుని హమాలీలు, రైతులతో చర్చలు జరిపారు. హమాలిలు సానుకూలంగా స్పందించారు.... భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి జి రాము...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Gyaneshwar Singh: Champion of Justice and Intelligence
A distinguished 1999-batch IPS officer of the Himachal Pradesh Cadre, leading the Criminal...
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్ప
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కూనుబిల్లి ఆదేశాలు, డిఎస్పి మహేంద్ర సూచనల మేరకు సంక్రాంతి పండుగ...
విజయ డైరీ మరింత అభివృద్ధి చెందాలి సుజనా చౌదరి
విజయ డైరీ ని మరింత ఆధునీకరించాలి.. డైరీ లో భోగి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సుజనా.. ...
Malda Division Gets ₹274 Cr Railway Signalling Upgrade
In a major move to enhance passenger safety and operational efficiency, the Indian Railways has...
అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం రామయ్య నిత్య కళ్యాణం అర్చకులచే ఉదయం బేడా...