హైకోర్టులో హైడ్రాకు షాక్ - బతుకమ్మ కుంట బోర్డులు తొలగించాలంటూ ఆదేశాలు .|
Posted 2026-03-17 17:14:37
0
258
హైదరాబాద్‌లో హైడ్రాకు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. బాగ్ అంబర్‌పేట్ ప్రాంతంలోని సుమారు 7 ఎకరాల భూమిలో “బతకమ్మ కుంట” పేరుతో హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, నెల రోజుల్లోగా సంబంధిత బోర్డులను పూర్తిగా తొలగించి, ఆ చర్యలపై సమగ్ర నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. భూమి స్వభావం, బోర్డుల ఏర్పాటు విధానం వంటి అంశాలపై వివరణ కోరిన హైకోర్టు, సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది.
ఈ పరిణామం నగరంలో హైడ్రా చర్యలపై మరింత చర్చకు దారితీసే అవకాశముంది.
#sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
ఈరోజు జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశంలో మన 39వ డివిజన్ కార్పోరేటర్ దంపాలి మురళీకృష్ణ ప్రజలు...
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.
ప్రత్తిపాడు మండలం,కొండెపాడు గ్రామం నందు రూ.13 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనుల...
Pillar of Democracy: The Journey of Pawan Kumar Sain, IAS
Integrity, Electoral Vision, and Administrative Excellence
"A robust democracy rests not only on...
Chhattisgarh Mandates State-Wide Fire Safety Audits
In response to a devastating commercial fire incident in Lucknow, Chhattisgarh Chief Minister...
"డీజీపీ. C V. ఆనంద్, ముఖ్యమంత్రితో భేటీ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగానియామకమైన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి...