నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు తెరిచి ఉంచడంపై స్థానికుల ఆరోపణలు.
Posted 2026-05-07 05:47:12
0
158
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నిరుగట్టువారిపల్లిలో మద్యం దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచే నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉంచుతున్నాయని స్థానికులు ఆరోపించారు. సమయపాలన పాటించకపోయినా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "నెల నెల ముడుపులు తీసుకుంటూ అధికారులు నిద్రపోతున్నారా?" అని ప్రశ్నించారు. మద్యం సేవించి యువకులు హంగామా సృష్టిస్తుండటంతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెన్షన్ కోసం బిడ్డను భుజాన మోసుకుని కలెక్టరేట్‌కు.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తంబళ్లపల్లికి...
రాజాపేట మండల టియూజేఏసీ అధ్యక్షురాలిగా ఎడ్ల బాలక్ష్మి
రాజాపేట జూన్ 06 భారత్ ఆవాజ్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి...
Madanapalle: మదనపల్లె నీరుగట్టువారిపల్లి నీటి సమస్య తీర్చేందుకు హంద్రీనీవా కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష. అమ్మచెరువుకు నీటి మళ్లింపుపై కసరత్తు.
మదనపల్లె: నీరుగట్టువారిపల్లి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష...
Sudhansh Pant: Driving Rajasthan's Governance Forward
A distinguished 1991-batch Rajasthan cadre IAS officer, Sudhansh Pant is known for his visionary...
Divya S. Iyer IAS: Compassionate Leadership in Governance
The Journey Begins
"True leadership is measured by how deeply it touches people's lives." This...