తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు.....

0
162

50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

తగ్గిన ఎండ తీవ్రత...

43 డిగ్రీలకు దిగొచ్చిన టెంపరేచర్లు..

భారత్ ఆవాజ్ న్యూస్: వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. వర్షాలతో పాటు వడగండ్లు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎత్తయిన ప్రదేశాల్లో ఉండకూడదని, పాత షెడ్లలో, గోడల పక్కన నిలబడరాదని ఎక్స్పర్ట్స్్సూచిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Private Bus Accident | NELLORE
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.   ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు...
By VALLERU SIMHADRI 2026-09-19 13:31:52 0 104
SURAKSHA
The People’s Protector: The Inspiring Journey of Shri N. Koti Reddy, IPS
A Sentinel of Service: Bridging the Gap Between Law and Community "Every person who wears a...
By Kalaga Sailaja 2026-07-14 09:14:06 0 111
Andhra Pradesh
జనసేన నాయకుల ప్రశంసలు: రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై ప్రశంసల జల్లు.
తిరుపతిలో జరిగిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో జనసేన...
By Pagadala Venkateswar 2026-06-12 14:19:20 0 119
SURAKSHA
Nithya Radhakrishnan, IPS: Leading with Courage & Duty
A dedicated IPS officer of the AGMUT Cadre, Nithya Radhakrishnan has built a reputation for...
By Lokeshwari Panthadi 2026-07-22 06:56:18 0 336
SURAKSHA
Prashant Kumar, IPS: Champion of Uttar Pradesh Security
A distinguished 1990-batch IPS officer of the Uttar Pradesh Cadre, Shri Prashant Kumar serves as...
By Lokeshwari Panthadi 2026-07-17 13:41:19 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com