చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం సోమవారం చీరాల క్లాక్ టవర్ సెంటర్లో సందడి

0
260

చీరాల: చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం సోమవారం చీరాల క్లాక్ టవర్ సెంటర్లో కాసేపు సందడి చేశారు.మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు కూడా బలరాంతో చేరడంతో జోష్ మరింత పెరిగింది.పార్టీలకతీతంగా వారిద్దరూ చలోక్తులు విసురుకున్నారు.దీంతో ఆ సెంటర్లో నవ్వుల పువ్వులు విరిశాయి.తనపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో టిడిపిలో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు కూడా బలరాంతోనే ఉండడం మరో విశేషం.అందువల్లే చీరాల రాజకీయం చిత్రాతిచిత్రమని పరిశీలకులు చెబుతుంటారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మనపల్లి లో దాయాదుల ఘర్షణ.
నిమ్మనపల్లి మండలం దిన్నెమీదపల్లెలో భూవివాదం నేపథ్యంలో సోమవారం పాతకక్షలు భగ్గుమన్నాయి. చింతచెట్ల...
By Pagadala Venkateswar 2026-01-26 13:34:59 0 223
SURAKSHA
K. Madhavi Latha, IAS: Leading Good Governance with Vision
A Distinguished Civil Servant Driving Administrative Excellence, Public Welfare, and...
By Lokeshwari Panthadi 2026-07-13 11:59:10 0 134
Tamilnadu
Actor, Krishna, Detained By Chennai Police In Cocaine Case
So far, 22 individuals - including a few police personnel - have been arrested in connection with...
By Bharat Aawaz 2025-06-25 16:33:55 0 3K
Andhra Pradesh
సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీకి చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న 31వ...
By Pagadala Venkateswar 2026-08-20 06:15:37 0 77
Telangana
రాష్ట్ర వేడుకగా వాసవి జయంతి, ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు...
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని...
By Nookapangu Manikanta 2026-04-25 11:47:01 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com