రేవంత్ రెడ్డి హయాంలో బీహార్ రాష్ట్రాలకంటే దౌర్భాగ్య పరిస్థితులు

0
356

కేసీఆర్ గారి హయాంలో పంట సాగులో తెలంగాణ పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటి మొదటి స్థానంలో నిలిచింది

కానీ ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకంటే దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి

కరీంనగర్ పట్టణంలో ఉదయం 11 గంటలకు తుపాకులతో చొరబడి జ్యూవెలరీ షాపులో దొంగతనం చేశారు

ఘటన జరిగి ఇన్ని గంటలు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారు – కేటీఆర్

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
పీఎం స్వానిధి పథకం ద్వారా మొదటి విడతలో 10000, రెండవ విడతలో 20000, మూడవ విడతలో 50,000 రూపాయలు లోను...
By Sadaq Sadaq 2026-06-16 05:49:01 0 138
Andhra Pradesh
డిసెంబర్ 21వ తేదీన పోలియో డేను విజయవంతం చేద్దాం
*' డిసెంబర్ 21' పోలియో డేను విజయవంతం చేద్దాం:ఎమ్మెల్యేలు వెనిగండ్ల,వర్ల*   *పోలియో డే...
By Rajini Kumari 2025-12-18 11:20:44 0 266
West Bengal
PM-KISAN: ₹907 Cr Transferred to 45 Lakh Bengal Farmers
In a massive boost to West Bengal's rural economy, over 45.35 lakh farmers across the state have...
By Lokeshwari Panthadi 2026-06-25 12:01:40 0 107
Karnataka
Karnataka Strengthens Rural Development and Panchayats
Karnataka continues to promote rural development in 2026 by strengthening Panchayati Raj...
By Fathima Safa 2026-07-04 12:29:44 0 105
Andhra Pradesh
రేపు, ఎల్లుండి మంచినీటి సరఫరా నిలుపుదల – నగరపాలక సంస్థ ప్రకటన
అరట్లకట్ట నుంచి విక్టోరియా వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్‌కు వెళ్లే ప్రధాన...
By Ratna Sekhar 2026-02-19 19:37:30 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com