మదనపల్లిలో బాలుడికి కాఫీ పడడంతో గాయాలు.
Posted 2026-05-06 06:53:59
0
136
మదనపల్లిలో మంగళవారం రామాంజులు, రాణెమ్మ దంపతులు అద్దె ఇల్లు ఖాళీ చేసే సమయంలో, రాణెమ్మ తయారు చేసిన వేడి కాఫీ అనుకోకుండా వారి కుమారుడు నవీన్‌పై పడింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
*గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి* ...
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఆలయ సందర్శన మరియు సరస్వతి హోమం కార్యక్రమంలో పాల్గొన్న...
లాల్ పురంలో అలరించిన మహిళల కోలాటం.
గుంటూరు రూరల్ మండలం లాల్పురం ఈరన్నపాలెం శ్రీ రమణ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన...
శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి స్వీకరించిన సంచిత్ గంగ్వార్.|
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు...
Trustworthy News Will Define Media's Tomorrow
As the media industry continues to evolve, public trust will become its most valuable asset. In...