అంగరంగ వైభవంగా మల్లంపల్లి గ్రామంలో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన...

0
181

అంగరంగ వైభవంగా మల్లంపల్లి లో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన....

 

భారత్ అవాజ్ న్యూస్: రిపోర్టర్ రాము మే 5 న వరంగల్ జిల్లా....

 

భారత్ అవాజ్ న్యూస్ : దుగ్గొండి మండలం మల్లంపల్లి  గ్రామంలో అంగరంగ వైభవంగా హనుమాన్ దీక్ష గ్రామంలో నగర సంకీర్త హనుమాన్ దీక్షను హనుమాన్ భక్తులు గ్రామ ప్రజలు కొబ్బరికాయలతో ,పూలదండలతో ,నైవేద్యాలతో ,డబ్బు సప్పులతో నగర సంకీర్తన విజయవంతం చేసిన హనుమాన్ భక్తులు. మహేష్ రఘు రాజబాబు ప్రశాంత్ మధు నాగరాజు ఈ కార్య క్రమంలో  గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు ఆడపడుచులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె కలెక్టరేట్‌లో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు.
మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి....
By Pagadala Venkateswar 2026-05-29 05:21:46 0 114
SURAKSHA
Jitendra Singh Gangwar: IPS Leader Upholding Law & Order
The Journey Begins A Distinguished Bihar Police Officer Committed to Security,...
By Fathima Safa 2026-08-01 12:05:31 0 349
Andhra Pradesh
అడవిరమణ, కొడుకుపై మహిళ ఫిర్యాదు: ఫోటో విషయంలో దాడి ఆరోపణ
చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో కన్యాకుమారి అనే మహిళ తనపై అడవిరమణ, అతని కుమారుడు జనార్ధన్ దాడి...
By Kothuru Murali 2026-06-06 15:07:09 0 135
Telangana
పేద కుటుంబనికి అండగా నిలిచినా మంచిర్యాల ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు
మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన హర్షిత్ ప్రిన్స్...
By Avunoori Mahesh 2026-05-09 05:54:22 0 248
Andhra Pradesh
కేంద్రీయ విద్యాలయం, మదనపల్లిలో అడ్మిషన్లు ప్రారంభం.
మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి....
By Pagadala Venkateswar 2026-03-21 06:05:04 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com