నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో కేటీఆర్ పర్యటన చేయడం జరిగింది రైతులను వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది....

0
359

నర్సంపేట మార్కెట్లో కేటీఆర్ పర్యటన....

 

భారత్ అవాజ్ న్యూస్ : ఈరోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. నర్సంపేట చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. కేంద్రంలో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియ,  వేగవంతం చేయాలని అధికారులను కోరారు రైతులకు కల్పిస్తున్న కనీస వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా జాప్యం జరగకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జీ రాము...

Search
Categories
Read More
SURAKSHA
Rinzing Chewang Bhutia IAS: Strengthening Food Security
A dedicated IAS officer serving as the Secretary, Food & Civil Supplies Department,...
By Lokeshwari Panthadi 2026-07-28 07:11:21 0 148
Telangana
ప్రతి ఓటు రక్షణే లక్ష్యం: శ్రీనివాస్ వర్మ.|
"అల్వాల్‌లో సీనియర్ సిటిజన్స్‌కు SIRపై అవగాహన సదస్సు" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-07-01 14:00:24 0 209
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారి, ఓ మోస్తరు వర్షం కురిసింది....
By Kothuru Murali 2026-05-01 11:40:58 0 139
Andhra Pradesh
మదనపల్లిలో నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి.
మదనపల్లిలో తెలుగు యువత నాయకుడు బోనాల ఉమేష్ వివాహం సందర్భంగా, గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...
By Pagadala Venkateswar 2026-03-20 09:40:25 0 209
Odisha
Odisha Cyclone Preparedness and Disaster Management Update
Odisha has set a national benchmark in disaster management, particularly in cyclone preparedness...
By Fathima Safa 2026-06-25 07:11:20 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com