మదనపల్లిలో నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి.

0
208

మదనపల్లిలో తెలుగు యువత నాయకుడు బోనాల ఉమేష్ వివాహం సందర్భంగా, గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతన వధూవరులను కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఉమేష్ కుటుంబ సభ్యులు మంత్రికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ చినబాబు, సీడ్ మల్లికార్జున నాయుడు వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అంబటి రాంబాబు పై కేసు నమోదు.
AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని...
By Pagadala Venkateswar 2026-01-31 12:04:06 0 189
Andhra Pradesh
కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ
కార్పొరేట్ స్థాయి సేవలతో పోస్టాఫీసుల ఆధునికీకరణ గ్రామాల నుంచి నగరాల వరకు ప్రజలకు మరింత చేరువగా...
By Chennaiah Kati 2026-07-24 15:52:32 0 228
Telangana
అయ్యో నా పతి దేవుడు గుండెపోటుతో చనిపోయాడని బోరుమంది.. కట్ చేస్తే..
గుండెపోటు ముసుగులో జరిగిన హత్యను మేడిపల్లి పోలీసులు ఛేదించారు. భర్తను ఉరివేసి హత్య చేసిన భార్యతో...
By SivaNagendra Annapareddy 2025-12-23 07:02:20 0 303
Telangana
ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరువైన కనీస సదుపాయాలు. ఓపీ టోకెన్ల కోసం నరకయాతన పడుతున్న రోగులు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన...
By Chunarkar Jagadeesh 2026-07-15 06:14:31 0 300
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com