పుంగనూరు నియోజకవర్గం : మసీదు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
Posted 2026-05-05 15:22:35
0
163
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం తిమ్మానాయన పల్లి పంచాయతీ, ఊటుపల్లెలో నూతన మసీదు నిర్మాణ పనులకు మంగళవారం తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి భూమి పూజ చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మురళి రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్ పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Premier League Title Race Pushed to the Absolute Wire
An absolute thriller is unfolding in the English Premier League as today’s high-stakes...
మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను...
గవర్నర్ కు విజయ్ లేఖ. సీఎం గా ప్రమాణం ఎప్పుడూ?
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ రాజేంద్రకు TVK చీప్ విజయ్ లేఖ రాసినట్లు...
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ సభ్యులకు పొంగులేటి క్యాంప్ నుంచి అభినందనలు...
ఇటివల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
"చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో మోదీ సభకు భారీ జనసమీకరణ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరానికి రానున్నారనే వార్తతో ఆల్వాల్...