అర్జీల పరిష్కారంలో ఆలస్యం అసలు వద్దు: ఎస్పీ ధీరజ్.
Posted 2026-05-05 06:17:11
0
122
మదనపల్లి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీ ధీరజ్ పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్జీలపై నిర్లక్ష్యం లేకుండా బాధ్యతగా వ్యవహరించాలని, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్థానిక పోలీస్ స్టేషన్లలోనే ఫిర్యాదులు ఇచ్చినా త్వరితగతిన పరిష్కారం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈ నెల 19వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరగనున్న జీవో 296, 388 పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ
ఈ నెల 19వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల...
తృటిలో తప్పిన ప్రమాదం.
మదనపల్లెలో సబ్ కలెక్టరేట్, ఉడా కార్యాలయం సమీపంలో రోడ్డుపై ఒక చెట్టు కూలింది. అదృష్టవశాత్తూ, ఆ...
పవిత్రమైన తిరుమల తిరుపతి పై మచ్చగా బి.ఆర్ నాయుడు
ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహ జ్వాలలు
ఎమ్మిగనూరులో జరిగిన భారీ నిరసన...
Nitin Gadkari: ఏపీకి శుభవార్త చెప్పిన నితిన్ గడ్కరీ.
Andhra
Gadkari good news for Andhra Pradesh
మచిలీపట్నం పోర్టుకు రూ. 573.77 కోట్లతో...