కుత్బుల్లాపూర్) కాంగ్రెస్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ గా ఫ్లెక్సీ లు పెట్టిన యువ నేత కోలన్ జీవన్ రెడ్డి
0
Comments
199
Views
కుత్బుల్లాపూర్) కాంగ్రెస్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి వారికి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రజా సేవలో నిరంతరం ముందుండే ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, రాజకీయంగా మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.