పుంగనూరు: గ్యాస్ సిలిండర్ పేలి రూ 4. 98 లక్షల నష్టం
Posted 2026-05-03 16:23:18
0
141
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, పాత కురవపల్లిలో గురువారం రాత్రి సిలిండర్ పేలి ఒక వంటగది ధ్వంసమైంది. స్థానికుల వివరాల ప్రకారం, చంగల్ రాయులు అనే వ్యక్తి గ్రామంలోని పాఠశాల వంటగదిలో ఉంటున్నాడు. సిలిండర్ లీకై పేలడంతో గదిలోని వస్తువులన్నీ కాలిపోయాయి. ఈ ఘటనలో రూ. 4.98 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు శనివారం తహసిల్దార్ కు ఫిర్యాదు చేశాడు. కట్టు గుడ్డలతో మిగిలిన తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళం
విషయం: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళం
విజయవాడ, చెరువు సెంటర్ ప్రాంతానికి చెందిన...
BRS నీ పాతాళానికి తోకటమే ఎన్. టీ. ఆర్ కి నిజమయిన నివాళి: సీఎం
నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్. టీ .ఆర్ వర్థంతి నేపధ్యంలో...
నిజమైన విజయమంటే… మన దేశానికే గర్వకారణం కావడం! - బాలా దేవి.
నిజమైన విజయమంటే… మన దేశానికే గర్వకారణం కావడం.
మెస్సీ, రోనాల్డో లాంటి ప్రపంచ ఆటగాళ్ల...
బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే.|
"బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్న మర్రి రాజశేఖర్ రెడ్డి"
మేడ్చల్...
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి: మంచిర్యాల్ కలెక్టర్
మంచిర్యాల జిల్లా ఈనెల 28న నిర్వహించునున్న పల్స్ పోలియో వాక్సినేషన్ ని విజయవంతంగా చేయాలని కలెక్టర్...