Bharat Aawaz

పిఎంజే జవెల్లర్ లో పట్ట పగలే చోరీ .....

Gujile Ramu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
1
Comments
1.2K
Views

 

 *కరీంనగర్ లో బండి సంజయ్ ఇంటికి సమీపంలో కాల్పులు...

* కేంద్ర మంత్రి ఇంటి వెనుక పీఎంజే జవెల్లర్ లో పట్ట పగలే చోరీ..

* కరీంనగర్ జిల్లా జడ్జి క్వార్టర్ వెనుక వైపు ఘటన 

* నలుగురిపై కాల్పులు జరిపి బంగారం ఎత్తుకుపోయిన ఏడుగురు దొంగలు సంఘటన స్థలానికి అతి సమీపంలో అంతకు అర గంట ముందే CC రోడ్డు శంకుస్థాపన చేసి వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్..

* ముందు రోజు శనివారం రాత్రి నాకా బందీ నిర్వహించిన పోలీసులు 

* అరగంట ముందు వరకు పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ దోపిడీకి పాల్పడిన ముఠా 

* దొంగల కాల్పుల్లో గాయపడిన నలుగురు బాధితులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలింపు 

* కోర్టు వెనకాల లైన్ లో మ్యాగజైన్ లభ్యం..గాలింపు చర్యలు చేపట్టి  పోలీస్ అధికారులు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ రాము