పిఎంజే జవెల్లర్ లో పట్ట పగలే చోరీ .....
Posted 2026-05-03 08:53:49
1
1K
*కరీంనగర్ లో బండి సంజయ్ ఇంటికి సమీపంలో కాల్పులు...
* కేంద్ర మంత్రి ఇంటి వెనుక పీఎంజే జవెల్లర్ లో పట్ట పగలే చోరీ..
* కరీంనగర్ జిల్లా జడ్జి క్వార్టర్ వెనుక వైపు ఘటన
* నలుగురిపై కాల్పులు జరిపి బంగారం ఎత్తుకుపోయిన ఏడుగురు దొంగలు సంఘటన స్థలానికి అతి సమీపంలో అంతకు అర గంట ముందే CC రోడ్డు శంకుస్థాపన చేసి వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్..
* ముందు రోజు శనివారం రాత్రి నాకా బందీ నిర్వహించిన పోలీసులు
* అరగంట ముందు వరకు పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ దోపిడీకి పాల్పడిన ముఠా
* దొంగల కాల్పుల్లో గాయపడిన నలుగురు బాధితులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలింపు
* కోర్టు వెనకాల లైన్ లో మ్యాగజైన్ లభ్యం..గాలింపు చర్యలు చేపట్టి పోలీస్ అధికారులు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని సీన్.. స్వీట్ షాపులో వసూళ్లకు ప్లాన్.. అల్వాల్‌లో కిలాడీ లేడీల అరెస్ట్!"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అధికారులమంటూ అవతారమెత్తారు.. అక్రమ వసూళ్లే లక్ష్యంగా దుకాణాలపై...
శరవేగంగా బూరిపేట-గంగాడ రోడ్డు పనులు
తెర్లాం మండలం బూరిపేట నుంచి గంగాడ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. రోడ్డు పాడైపోవడంతో...
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో చిన్న చిన్న సమస్యలు కూడా...
నర్సంపేట డిపో పెట్రోల్ పోసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 5 లక్షల సహాయం చేయడం జరిగింది
నర్సంపేట: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం....
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా ....
Palamau Tiger Reserve: Urgent Conservation Needed
A recent report highlights a critical concern for the Palamau Tiger Reserve. While India's...