మంత్రి కొలుసు పార్థసారథి గారికి ఘనంగా స్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

0
277

రాయచోటి అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రాయచోటి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి గారికి ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు ఆర్జీవో శ్రీనివాస్ సమాచార పౌర సంబంధాల శాఖ ఏడి పురుషోత్తం జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రమేష్ రెడ్డి తాసిల్దార్ నరసింహులు స్థానిక నాయకులు హై అండ్ పిఆర్ గృహ నిర్మాణ శాఖ సిబ్బంది తదితరులు మంత్రివర్యులకు పుష్పగిత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇరువురు మంత్రులకు గజమాలతో సత్కరించి న స్థానిక నాయకులు 

Search
Categories
Read More
SURAKSHA
Vinay Kumar Gadge, IPS: A Visionary Guardian of Justice
A dedicated IPS officer of the AGMUT Cadre, Vinay Kumar Gadge has earned recognition for his...
By Lokeshwari Panthadi 2026-07-22 07:20:26 0 235
Bharat Aawaz
RBI Monetary Policy Update – August 2025
RBI Monetary Policy Update – August 2025 The Reserve Bank of India’s Monetary Policy...
By Bharat Aawaz 2025-08-06 06:17:27 0 1K
Andhra Pradesh
పుంగనూరు: ఆనందోత్సాహలాలు మునిగిపోయిన ప్రజలు
టీ-20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించడంతో పుంగనూరు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలు, క్రికెట్...
By Kothuru Murali 2026-03-09 08:11:28 0 189
Andhra Pradesh
Pawan Kalyan: కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో బిడ్డను కోల్పోయానన్న మహిళ... స్పందించిన పవన్ కల్యాణ్.
Andhra Pawan Kalyan Responds to Womans Loss of Baby Due to KGH Negligence కేజీహెచ్ వైద్యుల...
By Pagadala Venkateswar 2026-01-31 10:26:59 0 221
Telangana
పోలీస్ స్టేషన్లో ప్రమాదం సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు
  మహబూబాబాద్ : ​మరిపెడ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంతో కాలంగా...
By Bheeshman King 2026-08-11 04:53:43 0 664
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com