నది కైరవాడిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భూమి రెవెన్యూ కన్ను
Posted 2026-05-02 14:09:50
0
169
నదికైరవాడి శ్రీ ఆంజనేయ స్వామి భూముల సర్వేకు బ్రేక్.రెవెన్యూ మరియు ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం, ముడుపులు ముట్టిన ఆరోపణలతో పాటు రాజకీయ నాయకుడి ఒత్తిడికి లోనై నదికైరవాడి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన భూముల సర్వే నిలిచిపోయిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేవస్థాన ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత కలిగిన అధికారులు తమ విధులను విస్మరించి, అక్రమాలకు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సర్వే ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం వెనుక పెద్ద స్థాయి కుట్ర ఉందనే అభిప్రాయాలు గ్రామ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సర్వేను పునఃప్రారంభించి, దేవస్థాన భూములను రక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వేటపాలెంలో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన పోలీసులు.
నేడు వేటపాలెం మండలంలోని కొనిజేటి నగర్ కాలనీలో బాపట్ల జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు చీరాల డిఎస్పీ...
గుడిమెట్లలో ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
భక్తిశ్రద్ధలతో పాతపాటి అంకమ్మ, నీలగిరి అంకమ్మ, గంగమ్మ, కాటమరాజు విగ్రహాల...
అయ్యప్ప స్వామి వారిని పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి గారు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కోటమలై కొండపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామిని గురువారం మాజీ...
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
పుంగనూరు: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖై దు విధించారు.
పుంగనూరు నియోజవర్గం, సోమల పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 సంవత్సరం ఇరికి పెంట పంచాయతీ ఎర్ర మిట్ట...