నియోజకవర్గ స్థాయి సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
Posted 2026-05-02 11:24:33
0
270
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి మీటింగ్ హాల్ లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ అధ్యక్షతన జరిగిన మంచిర్యాల నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేసిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య , మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ , లక్షెట్టీపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య , వైస్ చైర్మన్ మోత్కురి రాజేశ్వరి -వెంకట స్వామి గౌడ్, వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు , వివిధ సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
Ladakh High Court Refuses Bail in Narco‑Terrorism Juvenile Case
On July 16, 2025, the Jammu & Kashmir & Ladakh High Court denied bail to a juvenile...
SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు, డా కడియాల లలిత్ సాగర్ గారు.
SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు, డా కడియాల లలిత్...
UP Schools Nominated for World’s Best School Prizes
In a moment of immense pride for Uttar Pradesh, two prominent institutions—the "Healthy...
ప్రతి అభివృద్ధిలో చీరాల రోటరీ క్లబ్ ముందుంటుంది
నేడు రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంటు జాలాది కృష్ణమూర్తి ఆర్ధిక సహాకారంతో...