నియోజకవర్గ స్థాయి సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
271

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి మీటింగ్ హాల్ లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ అధ్యక్షతన జరిగిన మంచిర్యాల నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేసిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య , మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్  , లక్షెట్టీపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య , వైస్ చైర్మన్ మోత్కురి రాజేశ్వరి -వెంకట స్వామి గౌడ్, వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు , వివిధ సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె మండలం పొన్నూటిపాళెంలో ఒకరి అభ్యంతరం కారణంగా 89 రైతు కుటుంబాలకు పాస్‌పుస్తకాలు అందడంలో జాప్యం జరుగుతోంది.
Madanapalle: మదనపల్లె మండలం పొన్నూటిపాళెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 42-2, 43-2, 45, 49లలో...
By Pagadala Venkateswar 2026-08-06 06:32:44 0 106
Telangana
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల మార్పు!!!!!!!!!!!!
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీల మార్పు2026 మార్చి 3న జరగాల్సిన పరీక్ష 4వ తేదీకి మార్పుహోలీ కారణంగా...
By SivaNagendra Annapareddy 2025-12-16 14:18:40 0 283
Telangana
కూకట్పల్లి ఆర్టీసీ బస్సు డిపోకు 60 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా కూకట్‌పల్లి డిపోకు 60...
By Jagadeesh Babu 2026-05-27 15:02:04 0 412
Mizoram
Mizoram Strengthens Cultural Heritage Through Preservation
Description:Mizoram continues to strengthen its cultural heritage through sustained efforts to...
By Fathima Safa 2026-07-01 10:54:58 0 82
Andhra Pradesh
గర్భిణీ అని చూడకుండా అదనపు కట్నం కోసం ఇంటి నుంచి గెంటివేశారు.
అదనపు కట్నం తీసుకురావాలని గర్భిణీ అయిన తనను భర్త ఇంట్లో నుంచి గెంటివేశాడని మదనపల్లె జిల్లాకు...
By Pagadala Venkateswar 2026-05-26 06:29:23 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com