ప్రతి అభివృద్ధిలో చీరాల రోటరీ క్లబ్ ముందుంటుంది

0
202

నేడు రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంటు జాలాది కృష్ణమూర్తి ఆర్ధిక సహాకారంతో రూ.11,000/- లు విలువగల 2 దహన యంత్రాలను (INCINERATORS) వాడరేవు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నందు బాలికల సౌకర్యార్థం పరిశుభ్రతకు,ఆరోగ్యం కొరకు హెడ్ మాస్టర్ రత్నకుమారి,టీచర్ దండా నారాయణరావు రోటరీ క్లబ్ వారిని అడిగిన పిదప బాలికల మరుగుదొడ్ల నందు బిగించి, జాగ్రత్తగా ఉపయోగించు కోవాలని ప్రెసిడెంట్ సూచన చేశారు. ప్రెసిడెంట్ ని శాలువాతో సత్కరించినారు.

కార్యక్రమంలో తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, పోలుదాసు రామకృష్ణ, వలివేటి మురళీకృష్ణ,డా.బాబూరావు, జి.వై.ప్రసాద్, బాల వెంకటేశ్వరరావు, శివాంజనేయ ప్రసాద్, గుద్దంటి రమేష్,ఇంచార్జీ హెడ్ మాస్టర్ భాస్కరరావు, ఉపాధ్యాయులు,శ్రీనివాసరావు, ప్రాధమిక పాఠశాల హెడ్ మాస్టర్ రామాంజనీ దేవి,బాల బాలికలు పాల్గొన్నారు.

References

Search
Categories
Read More
Andhra Pradesh
పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ
బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పేద ముస్లింలకు ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-03-14 12:08:41 0 245
Andhra Pradesh
పెద్దమండ్యం: ఘనంగా చింతలగంగమ్మకు పూజలు!
పెద్దమండ్యం బస్టాండ్ సమీపంలో వెలసిన చింతలగంగమ్మ జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 10:30...
By Pagadala Venkateswar 2026-07-04 10:05:20 0 90
Andhra Pradesh
పుంగనూరు: ఐటిఐలో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం , గూడూరు పల్లి గ్రామం వద్దగల ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో 2026, 2027...
By Kothuru Murali 2026-05-19 15:21:53 0 137
Andhra Pradesh
ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలి మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు
ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను అనుసరించి పోలీసులకు సహకరించాలి: మార్కాపురం జిల్లా...
By Chennaiah Kati 2026-06-27 03:26:37 0 148
Andhra Pradesh
జిల్లా కేంద్రాల్లో వాహనాల తనిఖీలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుత 7 రోడ్డు కూడళ్లు మరియు ముఖ్యమైన కూడళ్లను ట్రాఫిక్ పోలీసులు...
By Manda Ramkumar 2026-03-27 11:23:13 0 232
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com