పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు

0
147

పుంగనూరులో బుధవారం నాడు అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అగ్నిప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి వారం రోజుల పాటు పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ సిబ్బంది మార్కెట్ యార్డ్ నుంచి ముడెప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ దగ్గర వాటర్ డ్రిల్ విన్యాసాలు నిర్వహించారు, దీనిని పెద్ద సంఖ్యలో ప్రజలు తిలకించారు#.

Search
Categories
Read More
Andhra Pradesh
నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో.
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం...
By Pagadala Venkateswar 2026-02-22 10:58:17 0 169
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో గాయపడి కోలుకుంటున్న సీనియర్ రిపోర్టర్ యుగంధర్‌ను జనసేన నాయకులు రాందాస్ చౌదరి, శ్రీరామ్ చినబాబు పరామర్శించి భరోసా కల్పించారు.
మదనపల్లె, ఆగస్టు 8: గత నెలలో గాయపడిన సీనియర్ రిపోర్టర్ యుగంధర్ (చిన్న) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...
By Pagadala Venkateswar 2026-08-08 11:35:33 0 106
Telangana
తండ్రి వియోగం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: (భారత్ అవాజ్ ప్రతినిధి) తండ్రి మరణం కలిగించిన తీరని లోటు, మానసికవేదన...
By Sidhu Maroju 2026-01-29 15:12:34 0 217
Telangana
హైడ్రా కూల్చివేతలపై ఈటల ఆగ్రహం.|
"అస్మత్‌పేట బాధితులకు అండగా నిలిచిన ఎంపీ.. పేదల ఇళ్ల కూల్చివేతలు ఆపాలని డిమాండ్" మేడ్చల్...
By Sidhu Maroju 2026-06-28 17:27:48 0 115
Andhra Pradesh
కొత్త పింఛన్లపై కూటమి నేతల అవగాహన సమావేశం.
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం స్వర్ణ గ్రామం (సచివాలయం)లో సోమవారం పంచాయతీ కార్యదర్శి పంచరత్న, టీడీపీ...
By Pagadala Venkateswar 2026-09-07 10:29:05 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com