జలధార పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్.

0
130

అన్నమయ్య జిల్లాలో చేపట్టిన జలధార 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 4,938 పనులు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మదనపల్లె కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జల వనరులు, డ్వామా, భూగర్భ జలాలు, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో పురోగతిని సమీక్షించారు. జలధార యాప్‌లో పనుల వివరాలు తక్షణమే నమోదు చేయాలని సూచించారు.

Search
Categories
Read More
Telangana
గ్రామ సభ – నర్సయ్యపల్లి, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా
GAREPALLY 
By Sunka Santhosh 2026-04-02 06:13:54 0 264
Andhra Pradesh
బి వి జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలు మేరకు చేనేతలకు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మండల అధ్యక్షులు ఖాసిం వలి
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ శ్రీ డా. బి.వి. జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు నందవరంమండల...
By Boya Dasthagiri 2026-04-12 07:40:51 0 182
SURAKSHA
Bala Raksha: Prioritizing the Welfare of Vulnerable Children
​The 'Bala Raksha' initiative is a dedicated effort focused on the safety, protection, and...
By Kalaga Sailaja 2026-06-26 11:44:19 0 122
Andhra Pradesh
ఆ మృతదేహం ఆచూకీ లభ్యం.
మదనపల్లె మండలం కొండామారిపల్లె సమీపంలో బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి...
By Pagadala Venkateswar 2026-05-16 05:10:43 0 127
Telangana
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు- ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫ్రీ.|
హైదరాబాద్: తెలంగాణలోని సినిమా ప్రేక్షకులకు హైకోర్టు తీపి కబురు అందించింది. ఇకపై...
By Sidhu Maroju 2026-03-06 17:53:45 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com