భారీగా తప్పిన ప్రను ప్రమాదం, గిద్దలూరు టు నంద్యాల ఘాట్ నంద్యాల్ ఘాట్ రోడ్

0
413

ఈరోజు అనగా 01/05/2026 మధ్యాహ్నం 12 గంటలకి గిద్దలూరు టు నంద్యాల గ్రానైట్న నీ వేసుకొని వెళ్తున్న భారీ వాహనం బ్రేక్స్ స్క్రిడ్ అవ్వడంతో దాని వెనకాలే వస్తున్న మరో వాహనం ఢీకొని రోడ్డు మొత్తం బ్లాక్ అయింది, పోలీస్ సిబ్బంది మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎటువంటి రాకపోకలు లేకుండా నిషేధించి, ప్రయాణికులకు మరియు వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారిపై ఆగి ఉన్న భారీ వాహనాలను తప్పించి ఇబ్బందులేకుండా చేశారు, అందుకే ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్లు చెప్పడం జరిగింది అలాగే అడవులు మరియు కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాల్సిందిగా స్పీడ్ లిమిట్ ట్ తగినట్లుగా చూసుకొని వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం.

@Reporter Shivaji 

Search
Categories
Read More
Andhra Pradesh
"వెలుగులో రూ. 1.30 కోట్ల అవినీతి!"
చింతూరు మండలంలో 'వెలుగు' (ఇందిరా క్రాంతి పథకం) ద్వారా జరిగిన భారీ అవినీతిపై సీఐటీయూ, గిరిజన మరియు...
By Shyamala Yadagiri 2026-04-16 07:05:36 0 270
BMA
Tamil Nadu Arrests Journalist Over Digital Interview
Independent Tamil journalist and YouTuber Mukhtar Ahmed was arrested by the Chennai Cyber Crime...
By JoinBMA 2026-08-19 07:54:06 0 160
Telangana
ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు ‎బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం
మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక 'ఇండియా టుడే కాన్‌క్లేవ్'...
By Ponnala Srinivasrao 2026-03-10 05:35:22 0 329
Andhra Pradesh
ఇవాళే ముగుస్తుంది ‘సర్'
విజయనగరం జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ముగింపునకు చేరింది.జిల్లాలో...
By Boiena Rajesh 2026-07-14 05:02:08 0 156
Telangana
"పోలీసుల రైడ్‌తో కుదేలైన నకిలీ సర్టిఫికెట్ల ముఠా – అల్వాల్‌లో బిగ్ బస్ట్.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అనుమతి లేకుండా నకిలీ అఫిడవిట్లు, ముందుగానే సంతకాలు చేసిన ధ్రువీకరణ...
By Sidhu Maroju 2026-04-16 15:05:52 0 311
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com