చీరాల క్లాక్ టవర్ సెంటర్ లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల...

0
256

చీరాల: ఇతర పార్టీలు బీసీలను కరివేపాకుల మాదిరి తీసేస్తే వారిని తులసి దళాలుగా మార్చిన ఘనత టిడిపి దని చీరాల నియోజకవర్గ టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు వెంగళ భరత్ బాబు చెప్పారు. చీరాల క్లాక్ టవర్ సెంటర్ లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సభలో ఆయన మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసే సాంప్రదాయాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తే దానిని చంద్రబాబు, లోకేష్ లు పాటిస్తున్నారన్నారు. అందువల్లే అందరూ బీసీలకు రాజ్యాధికారం లభించింది అని కూడా భరత్ బాబు చెప్పారు.ఇందుకు చీరాల నియోజకవర్గమే నిదర్శనమన్నారు.ఈ నేపథ్యంలో బీసీలు టిడిపికి సదా అండగా నిలవాలని భరత్ బాబు కోరారు.నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమాన్ని పట్టించుకొని వారికి బీమా సౌకర్యం కల్పించారని,తద్వారా ఆపద సమయంలో ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. యూత్ ఐకాన్ గా రూపుదిద్దుకున్న లోకేష్ ను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని భరత్ బాబు కోరారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
"మల్కాజ్‌గిరి అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు మంత్రి కొండా సురేఖను కలిసిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు...
By Sidhu Maroju 2026-06-09 09:29:42 0 140
Andhra Pradesh
రఘురామకృష్ణం రాజు కస్టడీయల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ అరెస్ట్
🚨*Big Breaking News * 🚨   *రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం..!*...
By Rajini Kumari 2026-02-23 10:38:32 0 191
Andhra Pradesh
సంక్రాంతికి కోడిపందెం, జూదంపై కఠిన చర్యలు – సీఐ హెచ్చరిక
మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలోని కురబలకోట, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలలో సంక్రాంతి పండుగ...
By Pagadala Venkateswar 2026-01-15 07:38:37 0 226
Telangana
మంచిర్యాల జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ..
జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ చేస్తూ రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నా...
By Bonagiri RaviShankar 2026-09-18 03:30:41 0 69
SADHANA
Supreme Court Mandates School Menstrual Equity
The Supreme Court of India has sharply reviewed compliance regarding its landmark mandate for...
By Dunna Jessicaruth 2026-05-26 08:31:54 0 648
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com