నూతన గృహ నిర్మాణాలకు 6,593 దరఖాస్తులు
Posted 2026-05-01 10:19:44
0
289
బొబ్బిలి హౌసింగ్ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 6,593 నూతన గృహ నిర్మాణాల కోసం దరఖాస్తులు వచ్చాయని హౌసింగ్ డీఈఈ రెడ్డి వేణుగోపాలరావు తెలిపారు. స్థానిక హౌసింగ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. రామభద్రపురంలో 1679, బాడంగి 1198, తెర్లాం 1564, బొబ్బిలి రూరల్లో 2152 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటికి జియో ట్యాగింగ్ పూర్తి చేశామన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు సెప్టెంబరులోగా పూర్తి చేయాలన్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హైడ్రా భూ వివాదంలో ఆర్మీ రక్షణకు హైకోర్టు ఆదేశం.|
● లోతుకుంట భూమి వివాదంలో కీలక ఆదేశాలు.
● కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై హైడ్రా కమిషనర్‌పై...
యోగాతో ఆరోగ్యం- ఆంధ్ర తో అభివృద్ధి 🧘♂️
నమస్కారం మిత్రులారా 🙏
"యోగాతో ఆరోగ్యం - ఆంధ్రతో అభివృద్ధి" 🧘♂️
ఈరోజు మా తంగిరాలపల్లి...
అమెరికాలో బొబ్బిలి మండల వాసి మృతి
బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ (26) అమెరికాలో మృతి...
ఐటీఐలో ఐదో విడత ప్రవేశాలు
సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్లకు ఐదో విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం....
పుంగనూరు నియోజకవర్గం : గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
సదుం గ్రామానికి చెందిన ఆసిఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం పుంగనూరు ఆర్డీవో కార్యాలయానికి ద్విచక్ర...