తుమ్మిడి హెట్టి బుద్ధ మందిరంలో 2570వ జయంతి ఘనంగా నిర్వహణ

0
1K

కొమురం భీం జిల్లా కౌటాల మండలం లోని తుమ్మిడి హెట్టి గ్రామం ప్రాణహిత నది తీరంలో ఉన్న బుద్ధ మందిరంలో బుద్ధిడి 2570 వ జేయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, బుద్ధుడి బోధనలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండెవిఠల్, కొమురం భీం జిల్లా కలెక్టర్ హరిత, జాయింట్ కలెక్టర్ డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక పెద్దలు గ్రామస్థులు అందరూ పాల్గొని బుద్ధిడి జేయంతి గణంగా జరుపుకున్నారు

References

Search
Categories
Read More
Andhra Pradesh
పన్నులు సకాలంలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ
పన్నులు సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% వడ్డీ రాయితీ వస్తుందని కమిషనర్ ఎల్.రామలక్ష్మి...
By Boiena Rajesh 2026-03-21 11:54:00 0 281
Andhra Pradesh
*కర్డెన్ సెర్చ్ నిర్వహించిన- చీరాల పోలీస్లు* *స్వాధీనం చేసుకున్న 27 పత్రాలు లేని వాహనాలు*
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాను మేరకు చీరాల డిఎస్పి ఎండి మోయిన్ సూచనలతో చీరాల పట్టణ...
By Vadlamudi NagaVenkat 2026-03-07 09:11:28 0 492
Telangana
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
    మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి...
By Pinnehasan Odela 2026-03-09 13:09:17 0 244
Rajasthan
Agricultural Development and Farmer Welfare in Rajasthan
Rajasthan continues to strengthen its agricultural sector through various farmer welfare programs...
By Fathima Safa 2026-06-23 09:22:21 0 337
Andhra Pradesh
23వ తారీకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవిగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
ప్రకటన   విషయం: రేపు తేది 23.01.2026న శ్రీ పంచమి పురస్కరించుకుని శ్రీ కనక దుర్గ అమ్మవారు...
By Rajini Kumari 2026-01-22 12:27:23 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com